Bhale Manchi Roju Jarigina Katha Lyrics & Tabs by Ghantasala

Bhale Manchi Roju Jarigina Katha

guitar chords lyrics

Ghantasala

Album : Karaoke Vol - 2 Melodies Telugu Flim Tunes telugu PlayStop

భలే మంచిరోజు
పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు

ఆ... య్... వసంతాలు పూచే
నేటి రోజు
గుండెలోని కోరికలన్నీ
గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే
గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్నీ
ముంగిటిలోనే నిలిచిన రోజు ॥
చందమామ అందిన రోజు
బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజు
కులదైవం పలికిన రోజు

బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజు
కులదైవం పలికిన రోజు
కన్నతల్లి ఆశలన్నీ
సన్నజాజులై విరిసిన రోజు॥

Like us on Facebook.....
-> Loading Time :0.0098 sec