Bahudoorapu Batasari Lyrics & Tabs by Ghantasala

Bahudoorapu Batasari

guitar chords lyrics

Ghantasala

Album : Ghantasala - Live At Chicago N Newyork telugu PlayStop

మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట ...
బహుదూరపు బాటసారీ ...ఇటురావో ఒక్కసారీ ...

అర్దరాత్రి పయనమేలనోయి ... పెనుతుఫాను రేగనున్నదోయీ ...

నా కుటీరమిదేనోయ్ ... విశ్రమింప రావోయి ...

వేకువనే పోదమోయ్ ...
బహుదూరపు బాటసారీ ... ఇటురావో ఒక్కసారీ ...
పయనమెచటికోయి ... ఈ పయనమెచటికోయి ... నీ దేశమేనటోయీ ...

నా ఆశలు తీరునోయి ... నీతో కొనిపోవోయి ...
నా ఆశలు తీరునోయి ... నీతో కొనిపోవోయి ...
బహుదూరపు బాటసారీ ...ఇటురావో ఒక్కసారీ ...

నా ఆశలు తీరునోయి ... నీతో కొనిపోవోయి ...
నా ఆశలు తీరునోయి ... నీతో కొనిపోవోయి ...
బహుదూరపు బాటసారీ ...ఇటురావో ఒక్కసారీ ...
బహుదూరపు బాటసారీ ...ఇటురావో ఒక్కసారీ ...
బాటసారీ ... ఒక్కసారీ ...

Like us on Facebook.....
-> Loading Time :0.0098 sec