Pranathi Pranathi (Female Version) Lyrics & Tabs by Vani Jayaram

Pranathi Pranathi (Female Version)

guitar chords lyrics

Vani Jayaram

Album : Swathi Kiranam (Original Motion Picture Soundtrack)PlayStop

సా రీ గ మ ప మ గ మ స రి రి సా
ప మ గ మ స రి సా రీ
గ మ ప ని స ని ప మ గ మ స రి రి సా

ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ
మ మ ప మ మ ప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమ కళాసృష్టికీ
ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ
పూలయదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూలయదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరుపాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా. హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా. శ్రీంకారమా

సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరుపాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా. హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా. శ్రీంకారమా
ఆ బీజాక్షర వితతికి అర్పించే జోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ
పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన
అది కవనమా
మ గ మ పా ప ప ప మ పా పా ప ప ప నిప ప
ని ప ప ప ని పా పా ప ప మ గ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలనకేలన
అది నటనమా ... అది నటనమా
కంటితుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణలేఖన
అది చిత్రమా ... అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవకల్పన
అది శిల్పమా ... అది శిల్పమా ... అది శిల్పమా ... అది శిల్పమా
ఆ లలితకళా సృష్టికి అర్పించే జోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రథమ కళాసృష్టికీ
ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ

Like us on Facebook.....
-> Loading Time :0.0079 sec