Anathineeyara Lyrics & Tabs by Vani Jayaram

Anathineeyara

guitar chords lyrics

Vani Jayaram

Album : Swathi Kiranam (Original Motion Picture Soundtrack)PlayStop

ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా

సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా.
అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా
ప మ ప ని ప మ ప ని ప మ ప ని గ మ ప ని
స ని స గ స ని స గ స ని స గ ప ని స గ

అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా
ప మ ప ని ప మ ప ని ప మ ప ని గ మ ప ని
స ని స గ స ని స గ స ని స గ ప ని స గ
గ మ గ సా ని ప మ గ మ గ సా స గ స ని ఆనతినీయరా
జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము సేతురా .ఆనతినీయరా
సా ని ప గ మ పా ని ప మ గ మ గ పా ప ప ప
మ ప ని పా ప ప ప గ గ మ గా స స స ని స గ సా స స స
స గ గ స గ ప ప మ ప స ని స స స ని సాగ సాగ స ని
సాగ సాగ స గ గా స సా స స ని సాగ గ గ స గ గాప మ
గ స గా స ని ప ని ప మ గ మ గ
ఆనతినీయరా
శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని
విషపునాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలియే
వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమినీ
కింకరునిక సేవించుకొందురా. ఆనతినీయరా
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని గ మ ప ని స మ ప ని స గ
నీ స పా ని మా ప గా మ సా గ మ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని గా మ ప ని స మా ప ని స గ నీ స పా ని మా ప గా మ
స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని గ మ ప ని స మ ప ని స గ ని గ మ ప ని గ మ ప ని స
మ ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ ప ప
ప మ ప ని ని ప మ గ స గ గా
గా మా ప ని గ మా పా ని స మ పా నీ స గ ని స ప ని మ ప గ మ
సా గా మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గా గ
గ గ మ మ ప ప ని గ తక తకిట తకధిమి
మ మ ప ప ని ని స మ తక తకిట తకధిమి
ప ప ని ని స స గ ని తక తకిట తకధిమి
ప ప ని మ ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
రక్షాద్వరశిక్షా దీక్షాదక్షా విరూపాక్షా
నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక
రక్ష రక్షయను ప్రార్థన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా

Like us on Facebook.....
-> Loading Time :0.0100 sec