Devudu Chesina Manushyulu (Pt. 1) Lyrics & Tabs by Ghantasala

Devudu Chesina Manushyulu (Pt. 1)

guitar chords lyrics

Ghantasala

Album : Devudu Chesina Manushyulu (Original Motion Picture Soundtrack)PlayStop

దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్లారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్లారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా ఆ... ఆ... ఆ... ఆ... ఆ.ఓ వెన్న దొంగ... ఆ... వెన్న దొంగ మా తొలిగురువు తొలి నుంచీ మా కులగురువు కోరిన కోరిక తీరాలంటే కోరక మోక్షం రావాలంటే గోపాలుని సేవించాలి గోవిందునే ధ్యానించాలి గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్లారా వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల పేదల నెత్తురు తాల్చిన రూపం బలిసిన జలగలు దాచిన పాపం పేదల నెత్తురు తాల్చిన రూపం బలిసిన జలగలు దాచిన పాపం మానవులను పీడించే జబ్బు దేవతలను ఆడించే డబ్బు మానవులను పీడించే జబ్బు దేవతలను ఆడించే డబ్బు తెలుపో నలుపో జానేదేవ్ ఆ తేడాలిక్కడ లేనేలేవ్ తెలుపో నలుపో జానేదేవ్ ఆ తేడాలిక్కడ లేనేలేవ్ లేనేలేవ్... వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం నిన్న మరల రాదు రాదు రాదు నేడే నిజం నేడే నిజం నేడే నిజం... రేపు మనది కాదు కాదు నేడే సుఖం నేడే సుఖం సుఖం సుఖం నేడే సుఖం


Like us on Facebook.....
-> Loading Time :0.0069 sec