Alpha & Omega Lyrics & Tabs by Acorn Sisters

Alpha & Omega

guitar chords lyrics

Acorn Sisters

Album : The Best of the Acorn Singles virginia PlayStop

అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా
అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా

అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముధిమి వరకుా నన్నాదరించే
సత్యవాక్యమా
నాతో స్నేహమై నా సౌక్యమై నను నడిపించే నా యేసయ్యా
కనికర పుార్ణుడ నీ కృప బాహుల్యమే ఉన్నతముగ నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముకకాంతిలో నిలిపి
నుాతన వసంతములో చేర్చెను
కనికర పుార్ణుడ నీ కృప బాహుల్యమే ఉన్నతముగ నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముకకాంతిలో నిలిపి
నుాతన వసంతములో చేర్చెను
జీవించెద నీకొరకే హర్శించెద నీలోనే
జీవించెద నీకొరకే హర్శించెద నీలోనే

నుాతన వసంతములో చేర్చెను
జీవించెద నీకొరకే హర్శించెద నీలోనే
జీవించెద నీకొరకే హర్శించెద నీలోనే
అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా
అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముధిమి వరకుా నన్నాదరించే
సత్యవాక్యమా
నాతో స్నేహమై నా సౌక్యమై నను నడిపించే నా యేసయ్యా
తేజోమయుడా నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుపుటకు
ఆశనిరాశల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగ ననుచేసెనుా
తేజోమయుడా నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుపుటకు
ఆశనిరాశల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగ ననుచేసెనుా
నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే
నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే
అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా
అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముధిమి వరకుా నన్నాదరించే
సత్యవాక్యమా
నాతో స్నేహమై నా సౌక్యమై నను నడిపించే నా యేసయ్యా
నిజస్నహితుడా నీ స్నేహమాధుర్యమై
శుభసుాచనగా మమునిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నిజస్నహితుడా నీ స్నేహమాధుర్యమై
శుభసుాచనగా మమునిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే
నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే
అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా
అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
అల్ఫా ఒమేఘయైనా మహిమాన్వితుడా
అధ్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముధిమి వరకుా నన్నాదరించే
సత్యవాక్యమా
నాతో స్నేహమై నా సౌక్యమై నను నడిపించే నా యేసయ్యా

Like us on Facebook.....
-> Loading Time :0.0092 sec