Time To Party Lyrics & Tabs by Devi Sri Prasad, Malgadi Subha & David Simon

Time To Party

guitar chords lyrics

Devi Sri Prasad, Malgadi Subha & David Simon

Album : Attarrintiki Daaredi (Original Motion Picture Soundtrack)PlayStop

ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే.
కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా

మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో. ఆ పట్టుకో.
హేయ్.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ...
నోటికొచ్చిన పాటేదో పాడేయ్ పాడేయ్ పాడేయ్
ఒంటికొచ్చిన డాన్సేదో చేసేయ్ చేసేయ్ రో.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
చేతికందిన డ్రింకేదో తాగేయ్ తాగేయ్ తాగేయ్.
లోకమంతా ఉయ్యాలే ఊగేయ్ ఊగేయ్ రో.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
కమాన్ కమాన్ లెట్స్ చిల్ ఎన్ థ్రిల్ ఎన్ కిల్ ఇట్ నౌ.

లోకమంతా ఉయ్యాలే ఊగేయ్ ఊగేయ్ రో.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
కమాన్ కమాన్ లెట్స్ చిల్ ఎన్ థ్రిల్ ఎన్ కిల్ ఇట్ నౌ.
కమాన్ కమాన్ పిచ్చెక్కించేద్దాంరో.
కమాన్ కమాన్ లెట్స్ రాక్ ఇట్ షేక్ ఇట్ బ్రేక్ ఇట్ నౌ.
కమాన్ కమాన్ జల్సా చేద్దాంరో.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ... రావే ఓ పిల్లా.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ... చేద్దాం గోలా.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ... రావే ఓ పిల్లా.
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా.
ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే.
కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో. ఆ పట్టుకో.
ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను.
అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానవుతాను.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
హేయ్ మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను
నువ్ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
హేయ్ బోయ్. అబ్బాయ్. లవ్ గాడ్ కు నువ్వూ క్లోనింగా.
అమ్మోయ్! అమ్మాయ్. తొలిచూపుకె ఇంతటి ఫాలోయింగా.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...రావే ఓ పిల్లా.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...చేద్దాం గోలా.
మైనేమ్ ఈజ్ మార్గరీటా. మాక్ టైల్ లా పుట్టానంటా.
చూపుల్తో అందమంతా సరదాగా సెర్చ్ చేయమంటా.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
వాచ్ మేన్ ఏ లేనిచోటా వయసే ఓ పూలతోటా.
వెల్కం అని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా.
ఇట్స్ టైమ్ టు పార్టీ ...ఇట్స్ టైమ్ టు పార్టీ ...
హెల్లో హెల్లో అని పిలవాలా నిను పేరెట్టీ.
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారంకట్టీ.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ...
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ... రావే ఓ పిల్లా.
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ... చేద్దాం గోలా.
ఇట్స్ టైమ్ టు పార్టీ ... ఇట్స్ టైమ్ టు పార్టీ ...
ఇట్స్ టైమ్ టు పార్టీ .

Like us on Facebook.....
-> Loading Time :0.0076 sec