Om Namasivaya Lyrics & Tabs by S. Janaki

Om Namasivaya

guitar chords lyrics

S. Janaki

Album : Saagara Sangamam / Muddha Mandaram carnatic PlayStop

ఓం నమశివాయ...
ఓం నమశివాయ చంద్ర కళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయా లయ నిలయా...

పంచభూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై(2)
ప్రకృతి పార్వతి నీతో నడిచిన
ఏడు అడుగులే స్వర సప్తతమై
నీ దృక్కులే అటు అష్టదిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా...
నీ మౌనమే దశోపనిశత్తులై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ
ప్రమదాదులు నీ సంకల్పానికి

చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ
ప్రమదాదులు నీ సంకల్పానికి
ఋగ్విజవరులై
అద్వైతమే నీ ఆది యోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాసా నీ గానమే
జంత్రగాత్రముల శృతి కలయ

Like us on Facebook.....
-> Loading Time :0.0153 sec