Om Namasivaaya Lyrics & Tabs by S. Janaki

Om Namasivaaya

guitar chords lyrics

S. Janaki

Album : Sankarabharanam / Sagarasangamam carnatic PlayStop

ఓం నమః శివాయ ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా పంచభూతములు ముఖపంచకమై ఆరుఋతువులూ ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై తాపసమందార నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ
త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ

Like us on Facebook.....
-> Loading Time :0.0143 sec