La La Lahirey Lyrics & Tabs by Devi Sri Prasad

La La Lahirey

guitar chords lyrics

Devi Sri Prasad

Album : MassPlayStop

ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే
గెట్ ఇట్ డౌన్ టుక్ డౌన్ మాస్

దిల్ దకదక మంటూ దరువేస్తూంటే ల ల లాహిరే
నో... నో... నో... నో...
ల ల లాహిరే ల ల లాహిరే
చల్ ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే ల ల లాహిరే
నో... నో... నో... నో...
సరదాగా ఒకసారే... ఒడికొస్తే మంజురే
గిరిగీస్తే సెన్సారే విజిలేస్తే వన్స్ మోరే అయ్యో య్యో
కిస్ మిస్ ... కిస్మిస్ చిక్ చిక్
హె లిప్ చూస్తే లాలీపాప్ హిప్ చూస్తె బాప్ రే బాప్
షాకులిచ్చే షేపు చూస్తే గుండెలే పాకప్
ల ల లాహిరే
హె హె హె ...

షాకులిచ్చే షేపు చూస్తే గుండెలే పాకప్
ల ల లాహిరే
హె హె హె ...
ల ల లాహిరే ల ల లాహిరే
నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే
ల ల లాహిరే ల ల లాహిరే
నో.నో.నో... నో... డుబ్... డుబ్... డువి... డువి...
గివ్ మీ గివ్ మీ జస్ట్ ఒన్ చాన్స్ లెట్ మీ టీచ్ యు ట్రూ రొమాన్స్
సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంతడ్వాన్స్
అందాలన్నీ ఆరేస్తూ చేయించకులే న్యూడాన్స్
దిల్ కా చోర్ కర్ నే ప్యార్ ఎంచక్కా కువారా
చూపిస్తే జోర్ నే తయార్ దరికే రా రా త్వరచా రణధీరా
కిస్ మిస్ కిస్ మిస్ చిక్ చిక్ హె ఫ్రంట్ చూస్తే టెమ్టేషన్
బ్యాక్ చూస్తె సెన్సేషన్
సోకు అన్నమాటకే ఇది కొత్త ఈ క్వేషన్...
హొయ్
హె... రుక్ రుక్ రుక్ రుక్ రుక్సానా హె... కసి కసి కన్నుల కొరమీనా
నిన్నీయాల అల్లేయాల మెత్తగ్స్ మురిపాల
ఒళ్లోకొస్తూ వయ్యారాల వలనే విసిరేయనా
ఓ దిల్ దార్ బేకరార్ సంధించెయ్యి నీతీర్
నీ సరిరారు లేనే లేరు ఢరిగా రావె దరికే మనసారా
యురియల్లీ టర్న్ మీ ఆన్ యు డ్రైవ్ మీ క్రేజీ ఆల్ ఎలాంగ్
బాయ్ ఐ వానా బీ యువర్ లవ్ లెట్స్ క్యారీ ఆన్ అండ్ ఆన్
ల... ల...లాహిరే
కమాన్ కమాన్
ల ల లాహిరే ల ల లాహిరే
నువ్వు తకతకమంటూ తరిమేస్తూంటే ల ల లాహిరే
నో... నో... నో... నో...
ల ల లాహిరే ల ల లాహిరే
తన ధగధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే ల ల లాహిరే
నో... నో.నో.నో

Like us on Facebook.....
-> Loading Time :0.0066 sec