Evvarineppudu (From "Manasantha Nuvve") Lyrics & Tabs by K. K.

Evvarineppudu (From "Manasantha Nuvve")

guitar chords lyrics

K. K.

Album : Tollywood Heart Breaking SongsPlayStop

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థంకాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ... ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ... ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ కలవని మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ... ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...


Like us on Facebook.....
-> Loading Time :0.0046 sec