Evarevaru sonthamu raa Lyrics & Tabs by Hariharan

Evarevaru sonthamu raa

guitar chords lyrics

Hariharan

Album : CompilationPlayStop

ఎవరెవరు సొంతమురా.? లేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా.? లేరెవరు బంధమురా. నీతోడు నీవే సోదరా... నీతోడు నీవే సోదరా... ఎవరెవరు సొంతమురా.? లేరెవరు బంధమురా. మేఘాల ఉరవడిలా శోకాలు కరిగేను... నీ అడుగు జాడలలో న్యాయాలు నడిచేను ఎపుడైన నీ గెలుపు నీ మంచి మనసేరా. దేవతలు నీకోసం దీవెనలు పంపును రా ఎవరెవరు సొంతమురా.? లేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా.? లేరెవరు బంధమురా.


Like us on Facebook.....
-> Loading Time :0.0097 sec