Dhim Dinaktari Lyrics & Tabs by Telugu

Dhim Dinaktari

guitar chords lyrics

Telugu

Album : Santhosam, MurariPlayStop

ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
జీవితం చిరునవ్వుతొ గడిపేయ్యడమే కద ఆనందం

అందరం మనమందరం కలిసుంటేనే కద సంతొషం

అమ్మాయిల చేతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లొ సందల్లొ పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయుళ్ళ చేజొరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
ఈ పెళ్ళి పందిరిలొ సరదాల సందడిలొ ఈ నేలకొచ్చిందయ్యొ అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపొయెలాగ ఈ ఇంట జరగాలయ్యొ సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేటి ఈ వేళలో

అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో
కన్నెదాతకి అప్పగింతలు కంటితుడుపులు తప్పవంట
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
జీవితం చిరునవ్వుతొ గడిపేయ్యడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతొషం
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0097 sec