Cheliya Lyrics & Tabs by Mani Sharma

Cheliya

guitar chords lyrics

Mani Sharma

Album : KushiPlayStop

చెలియ చెలియ చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా

సరదాగ కాలాన్ని గడపాల
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటె పదిలంగ ఉండాలా
రెమ్మలొ మొగ్గ నే పూయను పొమ్మంటె
గాలి తాకంగ పూచెనులె
అయితే గాలే గెలిచిందననా
లేక పూవే ఓడిందననా
రాళ్ళల్లొ సిల్పంలో లోపల దాగున్న
ఉలి తాకంగా వెలిసెనులె
అయితె ఉలియే గెలిచిందననా
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా

అయితె ఉలియే గెలిచిందననా
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా
వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేది కలలంటా
ఊహల్లో ఊగేది ఊసంటా
చెలియ చెలియ చిరు కోపమా
నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటె
మబ్బు వానల్లె మారునులే
దీన్ని గొడవెననుకోమననా
లేక నైజం అనుకోనా
మౌన రాగాలు రొండు కళ్ళను ఢీకొంటె
ప్రేమ వాగల్లె పొంగునులే
దీని ప్రళయం అనుకోమననా
లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా
వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కధలంటా
హృదయంలొ మెదిలేటి వలపంటా
చెలియ చెలియ చిరు కోపమా

Like us on Facebook.....
-> Loading Time :0.0108 sec