Ayyayo Brahmayya (Version 1) Lyrics & Tabs by Ghantasala

Ayyayo Brahmayya (Version 1)

guitar chords lyrics

Ghantasala

Album : Adrushtu Vandalu (Original Motion Picture Soundtrack) telugu PlayStop

అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
అన్యాయం చేశావేమయ్యా ...
ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ... ఎంత గుమ్ముగా ఉండేదయ్యా . య్యా . య్యా . య్యా ...

అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
అన్యాయం చేశావేమయ్యా ...
ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ... ఎంత గుమ్ముగా ఉండేదయ్యా . య్యా . య్యా . య్యా ...
అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు ...
పసినిమ్మపండులాగా మిసమిసలాడే ఒళ్ళు ...
చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళూ...
పసినిమ్మపండులాగా మిసమిసలాడే ఒళ్ళు ...
బెట్టుచూపి గుట్టుదాచే ... గడసరి సొగసరి కళ్ళు ...
బెట్టుచూపి గుట్టుదాచే ... గడసరి సొగసరి కళ్ళు ...
కొంత కోడెతనముందీ ... మరికొంత ఆడతనముంది ...
హోయ్ ... అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...

బెట్టుచూపి గుట్టుదాచే ... గడసరి సొగసరి కళ్ళు ...
కొంత కోడెతనముందీ ... మరికొంత ఆడతనముంది ...
హోయ్ ... అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
అన్యాయం చేశావేమయ్యా ...
ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ... ఎంత గుమ్ముగా ఉండేదయ్యా . య్యా . య్యా . య్యా .
అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
మూతిచూస్తే మీసమింకా మొలిచినట్టు లేదూ ...
బెదురుచూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదూ... ఊ .ఊ ...
హోయ్ ... మూతిచూస్తే మీసమింకా మొలిచినట్టు లేదూ ...
బెదురుచూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు ...
ఆ కసరులోనె అలకనవ్వుల విసురు లేకపోలేదు ...
కొంత చిలిపితనముందీ ... మరికొంత కలికితనముంది ...
హోయ్ ... అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
అన్యాయం చేశావేమయ్యా ...
ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ... ఎంత గుమ్ముగా ఉండేదయ్యా . య్యా . య్యా . య్యా .
అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
బులిపించే సొగసున్న ఓ బుల్లోడ నిను చూస్తుంటే ...
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే ...
బులిపించే సొగసున్న ఓ బుల్లోడ నిను చూస్తుంటే ...
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే ...
కన్నెపిల్లలే చూశారా ... కన్నుగీటక మానేరా ...
కన్నెపిల్లలే చూశారా ... కన్నుగీటక మానేరా ...
కవ్వించే కౌగిలిలో ... ఓ ... కరిగించక ఒదిలేరా ...
హోయ్ ... అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...
అన్యాయం చేశావేమయ్యా ...
ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ... ఎంత గుమ్ముగా ఉండేదయ్యా . య్యా . య్యా . య్యా .
అయ్యయ్యో .ఓ . బ్రహ్మయ్యా ...

Like us on Facebook.....
-> Loading Time :0.0113 sec