Raagam Thanam Pallavi Lyrics & Tabs by S.P. Balasubrahmanyam

Raagam Thanam Pallavi

guitar chords lyrics

S.P. Balasubrahmanyam

Album : Sankarabharanam / Sagarasangamam spb PlayStop

రాగం తానం పల్లవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి

రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి||
నాదవర్తులై వేదమూర్తులై
నాదవర్తులై వేదమూర్తులై
రాగకీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి
కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు

సస్యకేదారాల స్వరస గాంధారాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో ఆ….
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని
రాగం తానం పల్లవి||
శృతి లయలే జననీ జనకులుకాగ భావాల రాగాల తాళాల తేలి
శృతి లయలే జననీ జనకులుకాగ భావాల రాగాల తాళాల తేలి
శ్రీ చరణ మందార మధుపమునై వ్రాలి
శ్రీ చరణ మందార మధుపమునై వ్రాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
భరతాభి నయవేద ఆ
భరతాభి నయవేద వ్రత దీక్షబూని
కైలాస సదన కంభోజి రాగాన
కైలాస సదన కంభోజి రాగాన
నీ పద నర్తన సేయగ ప దా ని
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

Like us on Facebook.....
-> Loading Time :0.0091 sec