Oha Gulabi Bala Lyrics & Tabs by P.B. Sreenivas

Oha Gulabi Bala

guitar chords lyrics

P.B. Sreenivas

Album : Aathma Bandhuvu / Devatha / Manchi ManishiPlayStop

ఓ ...ఓ ... గులాబీ ... ఓ .ఓ ... గులాబీ .
వలపు తోటలో ... విరిసినదానా ...
లేతనవ్వుల . ఆ . వెన్నెలసోన ...

ఓహో ... గులాబిబాలా ... అందాల ప్రేమమాలా ...
సొగసైన కనులదానా ... సొంపైన మనసుదానా ...
నీవారెవరో తెలుసుకో ... తెలుసుకో ... తెలుసుకో ...
ఓహో . గులాబిబాలా ...అందాల ప్రేమమాలా .
కొంటె తుమ్మెదల వలచేవూ ... జుంటి తేనెలందించేవూ ...
కొంటె తుమ్మెదల వలచేవూ ... జుంటి తేనెలందించేవూ ...
మోసం చేసీ ... మీసం దువ్వే మోసకారులకు లొంగేవు ...
లొంగేవూ ...
ఓహో . గులాబిబాలా ...అందాల ప్రేమమాలా .
రూపం చూసీ వస్తారు ... చూపుల గాలం వేస్తారు ...
రూపం చూసీ వస్తారు ... చూపుల గాలం వేస్తారు ...
రేకులు చిదిమీ ... సొగసులు నులిమీ ... చివరకు ద్రోహం చేస్తారు ...

రూపం చూసీ వస్తారు ... చూపుల గాలం వేస్తారు ...
రూపం చూసీ వస్తారు ... చూపుల గాలం వేస్తారు ...
రేకులు చిదిమీ ... సొగసులు నులిమీ ... చివరకు ద్రోహం చేస్తారు ...
చివరకూ ద్రోహం చేస్తారు ...
ఓహో . గులాబిబాలా ...అందాల ప్రేమమాలా .
సొగసైన కనులదానా ... సొంపైన మనసుదానా ...
నీవారెవరో తెలుసుకో ... తెలుసుకో ... తెలుసుకో ...
తెలుసుకో ... తెలుసుకో ...

Like us on Facebook.....
-> Loading Time :0.0079 sec