Miss Thomsons / The Derry Reel Lyrics & Tabs by Sharon Shannon

Miss Thomsons / The Derry Reel

guitar chords lyrics

Sharon Shannon

Album : Sharon Shannon celtic PlayStop

ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైన మాజాలి కనవా
ఎన్నాల్లు ఎన్నాల్లు ఎన్నాల్లు ఇంకా ఈ శోధనా

ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైన మాజాలి కనవా
యధలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశనిరాశల కెరటాలు
నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువుయైన బ్రతుకులో
మరియా తనయా మరియింక యెన్నాల్లీ శోధనా
ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైన మాజాలి కనవా
దేవా నీ దయలో దన్యుడనవతగనా
నాలో విశ్వాసము ఇంకా చాలదనా
మందలో నీ అండలో నేను వున్నా గొర్రెపల్లనై

దేవా నీ దయలో దన్యుడనవతగనా
నాలో విశ్వాసము ఇంకా చాలదనా
మందలో నీ అండలో నేను వున్నా గొర్రెపల్లనై
దీనులు అనాదలు అభాగ్యులైనయెందరిలో
నడిపించు ఓ తండ్రి నాకింక యెన్నాల్లీశోధనా
ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైన మాజాలి కనవా
ఎన్నాల్లు ఎన్నాల్లు ఎన్నాల్లు ఇంకా ఈ శోధనా
ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైన మాజాలి కనవా

Like us on Facebook.....
-> Loading Time :0.0110 sec