Maanava Seve Lyrics & Tabs by Deepu, Aditi Paul & M.M. Keeravani

Maanava Seve

guitar chords lyrics

Deepu, Aditi Paul & M.M. Keeravani

Album : Shirdi Sai (Original Motion Picture Soundtrack)PlayStop

మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా

ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మమతా కరుణా తనరక్తం తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదంగా ప్రియభాషణమే మంత్రంగా
ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
సిరి సంపదలు ఎన్నున్నా శీలం విలువ చేయవని
సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా

సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0060 sec