I Am In Love Lyrics & Tabs by Venu

I Am In Love

guitar chords lyrics

Venu

Album : Satyam (Original Motion Picture Soundtrack) indian PlayStop

I am in love. I am in love.I am in love with you.
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే

ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
I am in love. I am in love.I am in love with you.
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కోటి కలలను గుండెలోతున దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా
వెన్నెల్లో గోదారీ నువ్వే నా వయ్యారి నే నీటి చుక్కైపోవాలి
నవ్వేటి సింగారి వెళ్లొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి.
నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని

చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి.
నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి
నీ కంటిచూపుల్లో నీ ప్రేమవానల్లో నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ
నీకే అంకితమవ్వనీ.
I am in love. I am in love.I am in love with you.
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

More tracks of "Venu"

Like us on Facebook.....
-> Loading Time :0.0133 sec