Hariyavatharamithadu Lyrics & Tabs by P. Susheela

Hariyavatharamithadu

guitar chords lyrics

P. Susheela

Album : Annamacharya Amruthavarshini, Vol. 1 carnatic PlayStop

హరి యవతార మీతడు అన్నమయ్య
అన్నమయ్య. అన్నమయ్య.
హరి యవతార మీతడు అన్నమయ్య

అరయ మా గురుడీతడు అన్నమయ్య
హరి యవతార మీతడు అన్నమయ్య
వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య
హరి యవతార మీతడు అన్నమయ్య
అన్నమయ్య. అన్నమయ్య.
క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య
హరి యవతార మీతడు అన్నమయ్య
అన్నమయ్య. అన్నమయ్య.
ఈవల సంసార లీల ఇందిరేశుతో ఉన్న వాడు
ఈవల సంసార లీల ఇందిరేశుతో ఉన్న వాడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య
హరి యవతార మీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతడు అన్నమయ్య
హరి యవతార మీతడు అన్నమయ్య
...అన్నమయ్య...
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0105 sec