Gaaliki Kulamedi Lyrics & Tabs by P. Susheela

Gaaliki Kulamedi

guitar chords lyrics

P. Susheela

Album : Karna (Original Motion Picture Soundtrack) carnatic PlayStop

గాలికి కులమేదీ... ఈ
గాలికి కులమేదీ
ఏదీ ...నేలకు కులమేదీ ...ఈ ...ఈ

గాలికి కులమేదీ ...
ఏదీ ...నేలకు కులమేదీ ...ఈ
గాలికి కులమేదీ
మింటికీ మరుగేదీ ... ఏదీ ...ఈ
మింటికీ మరుగేదీ ... ఏదీ
కాంతికీ నెలవేదీ
గాలికి కులమేదీ
ఏదీ ...నేలకు కులమేదీ ...ఈ
గాలికి కులమేదీ ...ఈ
పాలకు ఒకటే ...యే ...యే
ఆ ఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆఆఆ
పాలకు ఒకటే తెలివర్ణం

పాలకు ఒకటే ...యే ...యే
ఆ ఆ ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆఆఆ
పాలకు ఒకటే తెలివర్ణం
ఇదీ ప్రతిభకు కలదా స్థలభేధం
వీరులకెందుకు కులభేధం
అది మనసుల చీల్చెడు మతభేధం
గాలికి కులమేదీ... ఏదీ
నేలకు కులమేదీ ...ఈ
గాలికి కులమేదీ ...ఈ
జగమున యశమే ...యే ...యే
జగమున యశమే మిగులునులే
అదీ ... యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే
గాలికి కులమేదీ... ఏదీ
నేలకు కులమేదీ ...ఈ
గాలికి కులమేదీ

Like us on Facebook.....
-> Loading Time :0.0797 sec