Diri Diri Diridee Lyrics & Tabs by Telugu

Diri Diri Diridee

guitar chords lyrics

Telugu

Album : Santhosam, MurariPlayStop

డిరి డిరి డిరిడి వారెవా డిరి డిరి డిరిడి వారెవా
డిరి డిరి డిరిడి వారెవా ఇపుడిపుడిప్పుడె వారెవా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవా

అదిరి పడకురో దిగులు పడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏమిటుందో చెప్పలేములే
అమ్మమ్మ అంత నిందలొద్దులె అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి గుర్తులే నన్ను చూడమందిలే అరే ముచ్చటంత ముందరుందిలే
డిరి డిరి డిరిడి వారెవా ఇపుడిపుడిప్పుడె వారెవా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవా
కనులు కలపరో మనసు తెలపరో మొదటి పిలుపుతో
వరస కలపరో పెళ్ళి డోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలె దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలె అది చెప్పలేదులే ఈ సందడంత అతగాడిదే
డిరి డిరి డిరిడి వారెవా ఇపుడిపుడిప్పుడె వారెవా

వలపు వల జారుకుందిలె దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలె అది చెప్పలేదులే ఈ సందడంత అతగాడిదే
డిరి డిరి డిరిడి వారెవా ఇపుడిపుడిప్పుడె వారెవా
ఇచ్చి పుచ్చుకుంటే వారెవా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవా
డిరి డిరి డిరిడి వారెవా డిరి డిరి డిరిడి వారెవా
డిరి డిరి డిరిడి వారెవా డిరి డిరి డిరిడి వారెవా

Like us on Facebook.....
-> Loading Time :0.0054 sec