Bangaru Kalla Lyrics & Tabs by Telugu

Bangaru Kalla

guitar chords lyrics

Telugu

Album : Santhosam, MurariPlayStop

బంగారు కళ్ల బుచ్చమో
చెంగావి చెంప లచ్చమో
బంగారు కళ్ల బుచ్చమో

చెంగావి చెంప లచ్చమో
కోపంలో ఎంతో ముద్దమో
ఓ బుంగమూతి సుబ్బమో
సందెపొద్దులో ముద్దబంతలే
ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వలే ఘల్లుమంటుంటే
గుండే జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చమో
చెంగావి చెంప లచ్చమో
కోపంలో ఎంతో ముద్దమో
ఓ బుంగమూతి సుబ్బమో
నీలో చింత చిగురు పులుపున్నాదే

కోపంలో ఎంతో ముద్దమో
ఓ బుంగమూతి సుబ్బమో
నీలో చింత చిగురు పులుపున్నాదే
బుల్ బుల్ పిట్ట మల్ మల్ మట్ట
కవ్వంలాగా చిలికే కులుకున్నాదే
తలుకుల తట్ట మెరుపుల బుట్ట
నీలో చింత చిగురు పులుపున్నాదే
కవ్వంలాగా చిలికే కులుకున్నాదే
కొంటె మాట వెనక చనువున్నాదే
తెలుసుకొంటే మనసు పిలుపున్నాదే
కళ్లు మూసి చీకటి ఉందంటే
వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగానా
వెలుగై నిలిచి ఉంటుందే
బంగారు కళ్ల బుచ్చమో
చెంగావి చెంప లచ్చమో
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరిసిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల గువ్వ ముసిముసి నవ్వా
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికివారే ఉంటే ఏముందమ్మా
మురళి కానీ వేదురైపోదా జన్మ
చేయి చేయి కలిపికోసమే
హృదయం ఇచ్చెనమ్మాయి
జారిపోయాకా తిరిగిరాదమ్మో
కాలం మాయమరాటి
బంగారు కళ్ల బుచ్చమో
చెంగావి చెంప లచ్చమో
కోపంలో ఎంతో ముద్దమో
ఓ బుంగమూతి సుబ్బమో
సందెపొద్దులో ముద్దబంతలే
ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వలే ఘల్లుమంటుంటే
గుండే జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చమో
చెంగావి చెంప లచ్చమో
కోపంలో ఎంతో ముద్దమో
ఓ బుంగమూతి సుబ్బమో
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0080 sec