Theme of Aagadu Lyrics & Tabs by Mahesh Babu, Srinu Vaitla & Thaman S.

Theme of Aagadu

guitar chords lyrics

Mahesh Babu, Srinu Vaitla & Thaman S.

Album : Aagadu (original Motion Picture Soundtrack)PlayStop

ప్రతివోడూ ప్రతివోడూ ప్రతివోడూ ప్రతివోడూ
ప్రతివోడూ పులులూ సింహాలూ ఏనుగులూ
ఎలకల్తో ఎదవ కంపారిసన్సు ఎలపరం వచ్చేస్తుంది

ఏ నువ్వేస్సేసావు...
పోలీసోడికి క్రిమినల్ మేదుండాల్సింది డివోర్షన్ కాదు
ఎవర్షన్...
ఐనా నువ్వు డైలాగేస్తే కౌంటరేయడానికి
నేను రైటర్నికాదు ఫైటర్ని...
ఐ బాబోయ్ నాకూ సినిమా డైలాగులొచ్చేస్తునాయేంటి
డిక్కీ బలిసిన కోడీ చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందంట
సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలవదుగానీ
పంచు డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది
ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వాట్ టు డూ
వాట్ నాట్ టు డూ హే నువ్వేస్సేసావ్

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వాట్ టు డూ
వాట్ నాట్ టు డూ హే నువ్వేస్సేసావ్

Like us on Facebook.....
-> Loading Time :0.0075 sec