Sirimalle Neeve Lyrics & Tabs by S. P. Balasubrahmanyam

Sirimalle Neeve

guitar chords lyrics

S. P. Balasubrahmanyam

Album : Panthulamma (Original Motion Picture Soundtrack) melodious PlayStop

శివరంజని. నవరాగిని.
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని

ఆ... శివరంజని. నవరాగిని. ఆ.ఆ...
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
స్వర సురఝరి తరంగానివి
స్వర సురఝరి తరంగానివి
సరస హృదయ వీణావాణివి
శివరంజని. నవరాగిని. ఆ.ఆ...
ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నెల గనులు

ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ. వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం
శివరంజని. నవరాగిని. ఆ.ఆ...
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణు ధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి
రాశీకృత నవ రసమయ జీవన రాగ చంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య ఖలిత ఛండికా
రావే... రావే నా శివరంజని.
మనోరంజని... రంజని నా రంజని
నీవే నీవే నాలో పలికే నాదానివి
నీవే నాదానివి నా దానివి నీవే నాదానివి

Like us on Facebook.....
-> Loading Time :0.0196 sec