Laali Laali (Male Version) Lyrics & Tabs by Hariharan

Laali Laali (Male Version)

guitar chords lyrics

Hariharan

Album : Indira (Original Motion Picture Soundtrack) hariharan PlayStop

Lyricist: Veturi Sudhararamamurth
Lyrics in Telugu by vayuteja
[email protected]

మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ ఆ
లాలి లాలి అను రాగం సాగుతుంటె
ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేద మరి వేను గానం
కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస
ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె
ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
ఏటో పోతునంది నీలి మేఘం

ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
ఏటో పోతునంది నీలి మేఘం
వర్షం విరిసి పోద
ఏదో అంటునంది కోయేల షోకం
రాగం మూగపోద
అన్ని వైపుల మధువనం
ఎండి పోయ్యనే ఈ క్షణం
అనువనువున జీవితం
అడి ఆశకే అంకితం
లాలి లాలి అను రాగం సాగుతుంటె
ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేద మరి వేను గానం
కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస
ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె
ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
లాలి లాలి అను రాగం సాగుతుంటె
ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం

Like us on Facebook.....
-> Loading Time :0.0129 sec