Kotta Bangaru Lokam Lyrics & Tabs by A. R. Rahman

Kotta Bangaru Lokam

guitar chords lyrics

A. R. Rahman

Album : Donga Donga indian PlayStop

కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం

గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నల్లలోనే వెయ్యికలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్పి
పాటలే పాడుకోవలి అది చూసి నే పొంగిపొవలి
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని
మమతనే ప్రతి మనసులొ కొలువుండని
మనుగడే ఒక పండైగై కొనసాగని
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం

మనుగడే ఒక పండైగై కొనసాగని
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
ఓడిపోవలి స్వార్దం ఇల మరిచిపోవలి యుద్ధం
మరణమే లేని మానవుడె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపొని అమౄతం పొంగిపోని
శాంతి శాంతి అను సంగీతం వినపించ పాడని ప్రతినిత్యం
బేదమే ఇక తొలగని, వేడుకె ఇక వెలగని
ఎల్లల పోరటమె ఇక వీడని, ఎల్లరు సుఖశాంతితొ ఇక బ్రతకని
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0218 sec