Kodavelanetthikatti Lyrics & Tabs by Asha Bhosle

Kodavelanetthikatti

guitar chords lyrics

Asha Bhosle

Album : Annamacharya Amruthavarshini, Vol. 2 bollywood PlayStop

కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా

కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
గొల్లెతలు మొక్కేరు గోవిందా
నీ కొల్లల చీరలిమ్మని గోవిందా
గొల్లెతలు మొక్కేరు గోవిందా
నీ కొల్లల చీరలిమ్మని గోవిందా
గొల్లు వెన్న దొంగిలగ గోవిందా
నిన్ను కొల్లున నవ్వేరు వీరె గోవిందా
కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా

కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
గోవుల గాచేవేళ గోవిందా
పిల్ల గోవిని వలచిరి గోవిందా
గోవుల గాచేవేళ గోవిందా
పిల్ల గోవిని వలచిరి గోవిందా
గోవాళులై యమునలో గోవిందా
నీకు కోవరమున్నారురా గోవిందా
కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
కొట్టేటి వుట్లకింద గోవిందా
నీతో గొట్టెవాటై పెనగేరు గోవిందా
కొట్టేటి వుట్లకింద గోవిందా
నీతో గొట్టెవాటై పెనగేరు గోవిందా
గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా
కూడి గొట్టాన బెట్టేరు బత్తి గోవిందా
కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0151 sec