Daari Choopina Lyrics & Tabs by K. J. Yesudas

Daari Choopina

guitar chords lyrics

K. J. Yesudas

Album : Gruhaprevesham (Original Motion Picture Soundtrack)PlayStop

దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడచి రా దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో కనులు తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక మరపురాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము కలను కూడా మరువనమ్మ నువ్వు చూపిన త్యాగము ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిను దీవించనీ దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడచి రా దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక


Like us on Facebook.....
-> Loading Time :0.0086 sec