Young Yama Lyrics & Tabs by M.M. Keeravani

Young Yama

guitar chords lyrics

M.M. Keeravani

Album : Yamadonga indian PlayStop

రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా... యమదొంగ (2007)
రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదిలారా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా

వయ్యారిపావురాయి పిట్టలా
వొదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా
బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షికాలా షేక్షికాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీది చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునొయ్ అన్నదేతారక మంత్రం
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మాఓటుతో సీటుకే
ఎరవేసుకో ||2||||షేక్షికాలా||
చరణం: 1
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా

చరణం: 1
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
వెండి సోకుతో వైతరణి ఓడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తే
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది
లేనేలేదు అన్నదే తారక మంత్రం
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా
అమృతమే జుర్రేసుకో ||2||||షేక్షకాలా||
చరణం: 2
ఆనాటి రాముడు ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతోకలిసుంట
సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ...
రింగు రోడ్డులొ అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
ఏమబ్బున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా
కానిచ్చేయా లన్నదే తీరక మంత్రం
దొంగ యమా దొంగయమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో ||2||||యంగ్ యమా||
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: M.M.కీరవాణి
రచన: అనంత శ్రీరామ్
గానం: M.M.కీరవాణి, శంకర్ మహదేవన్, మనో, ప్రణవి
Movie Name: Yamadonga (2007)
Music Director: M.M.Keeravani
Lyricist: Anantha Sriram
Singers: M.M.Keeravani, Shankar Mahadevan, Mano, Pranavi

Like us on Facebook.....
-> Loading Time :0.0100 sec