Uttimeda Koodu (From "Oke Okkadu") Lyrics & Tabs by Shankar Mahadevan

Uttimeda Koodu (From "Oke Okkadu")

guitar chords lyrics

Shankar Mahadevan

Album : Hits of A.R. RahmanPlayStop

ఏ. చంద్రముఖి.ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ… ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే. ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా, కొర్రమీను తుళ్ళే కాలువలో రెల్లు గడ్డి మొలిచే రేగడిలో నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై తై సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వెయి వెయి లై లై లై లై లై లై లై లై కోకలు రాకలు కలలేనోయ్ బ్రతికే నిముషం నిజమేనోయ్ ఏ. అరటి ఆకున నిన్నే విందుగ చెయి చెయి చెయి ఆశే పాపం హాయి హాయి హాయి చెవిలో గోల గొయి గొయి గొయి పరువపు వయసు సేవలని చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్హే, ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు బొట్టు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు. గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట కట్టిన గూటిలో ఒకరోజు నాకు విడిది చెయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ను వ్వు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి వలువలు అన్నవి కలలేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్వలు వలు అన్నవి కలలేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్అంతటి అందం నాకే సొంతం హోయ్ హోయ్ హోయ్ హోయ్ ఎదలో రొదలే తయ్ తయ్ తయ్ తలచిన పనులే చెయి చెయి చెయి మేను మేను కలవటమే హాయి హాయి హాయి హాయి హాయి. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాలా నీకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనా నీకు, ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే. ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదామాకాకి ఎంగిలిలా ఒక పండే తిందామా.


Like us on Facebook.....
-> Loading Time :0.0125 sec