Ninnaleni Andamedho (Version 2) Lyrics & Tabs by Ghantasala

Ninnaleni Andamedho (Version 2)

guitar chords lyrics

Ghantasala

Album : Pooja Phalamu (Original Motion Picture Soundtrack) telugu PlayStop

నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
నిదుర లేచెనెందుకో ...
తెలియరాని రాగమేదో తీగెసాగెనెందుకో ...

తీగెసాగెనెందుకో ...
నాలో ...నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
నిదుర లేచెనెందుకో ...
పూచిన ప్రతి తరువొక వధువు ...
పువుపువ్వున పొంగెను మధువు ...
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో ...ఓ...
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
నిదుర లేచెనెందుకో ...
తెలి నురుగులె నవ్వులు కాగా ...
సెలయేరులు కులుకుతురాగా ...
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ...ఏ ...
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...

సెలయేరులు కులుకుతురాగా ...
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ...ఏ ...
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
నిదుర లేచెనెందుకో ...
పసిడి అంచు పైట జారా ... ఆ . . ఆఆ.ఆఆఆ ... ఓ .ఒ హో...
పసిడి అంచు పైట జారా
పయనించే మేఘబాలా ...
అరుణకాంతి సోకగానే ... పరవశించెనే ... ఏ .
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో ...
నిదుర లేచెనెందుకో ...

Like us on Facebook.....
-> Loading Time :0.0124 sec