Govindaa Sritha Lyrics & Tabs by M.M. Keeravani

Govindaa Sritha

guitar chords lyrics

M.M. Keeravani

Album : Annamayya indian PlayStop

గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బృందా

పావన జయజయ పరమానంద
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాధ
రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ
రాముడు రాఘవుడు రవికులుడితడు

నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాధ
రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు
రాం రాం సిత రాం రాం సిత రాం
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు
వేదములు సుతింపగ వేడుకలు దైవారగ
ఆదరించి దాసుల మొహన నారసింహుడు
మొహన నారసింహుడు
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
కట్టెదుర వైకుంఠము కాణచయిన కొండ
తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కానచయిన కోండ
తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరుమల కొండ తిరుమల కొండ
తిరువీధుల మెరసి దేవ దేవుడు
తిరువీధుల మెరసి దేవ దేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసి దేవ దేవుడు

Like us on Facebook.....
-> Loading Time :0.0104 sec