Choopultho Guchi Lyrics & Tabs by Shankar Mahadevan

Choopultho Guchi

guitar chords lyrics

Shankar Mahadevan

Album : Idiot (Original Motion Picture Soundtrack) hindi PlayStop

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
ఒలల్ల.గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే

నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్(చూపులతో)
నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే(2)
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
లైఫంతా అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్
ఒలల్లా...(చూపుల్తో)
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే(2)
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్

నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్
ఒలల్లా...(చూపులతో)

Like us on Facebook.....
-> Loading Time :0.0184 sec