Bhama Bhama Lyrics & Tabs by Telugu

Bhama Bhama

guitar chords lyrics

Telugu

Album : Santhosam, MurariPlayStop

భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు

ముద్దు కావాలి... హత్తుకోవాలి
సిగ్గుపోవాలి... అగ్గిరేగాలి ... ఏం చేస్తావో చెయ్యి...
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు
ఎంచక్కా నీనడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్ని వింటాగా
గుట్టంతా చూస్తానంటు గుబులెట్టేస్తావా సారంగా
వ్యవహారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా
అబ్బోసి సొగసొగ్గేసి మహచెలరేగావే లైనేసి
నినుచూసి తెగసిగ్గేసి తలవంచేశా మనసిచ్చేసి

గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా
అబ్బోసి సొగసొగ్గేసి మహచెలరేగావే లైనేసి
నినుచూసి తెగసిగ్గేసి తలవంచేశా మనసిచ్చేసి
చుట్టేసి పొగబెట్టేసి ననులాగేశావే ముగ్గేసి
ఒట్టేసి జతకట్టేసి వగలిస్తానయ్యో వలిచేసి
ఒసోసి తెగ ఉబ్బేసి మతిచెడగొట్టావే రాకాసి
ఎదోచేసి పొగమందేసి ననుకాపాడయ్యో దయచేసి
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ ...
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి... హత్తుకోవాలి
సిగ్గుపోవాలి... అగ్గిరేగాలి ... ఏం చేస్తావో చెయ్యి...

Like us on Facebook.....
-> Loading Time :0.0098 sec