Appudo Ippudo Lyrics & Tabs by Devi Sri Prasad
Appudo Ippudo
guitar chords lyrics
పరినిసస నిసస నిసస నిసస
గరిగమ పమగరిసరిసనిప
గమపనిని
పనిని పనిని పనిని
మమమమ రిరిరిరి నినినిగ
గరిగమగ రిసరిగరిసని సని సాగరి స నిస నిని పనిసగరిస పమపమగరిస
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
తీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
తీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
పరినిసస నిసస పరినిసస నిసస పరినిసస గరిసరిసనిప
గమపనిని పనిని గమపనిని పనిని గమపనిని గరిపమని
గరిగమగ ... నిసగరి...
నన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పక పొతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఎదో చిన్నమాటే నాతో నువ్వు మాటాడావంటే
నాతొనే నెనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
పరినిసస నిసస పరినిసస నిసస పరినిసస గరిసరిసనిప
గమపనిని పనిని గమపనిని పనిని గమపనిని గరిపమని
గరిగమగ ... నిసగరి...