Antharyami Lyrics & Tabs by M.M. Keeravani

Antharyami

guitar chords lyrics

M.M. Keeravani

Album : Annamayya indian PlayStop

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక

కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా.ప్రభూ...
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీ వాడే అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి అలసితి

Like us on Facebook.....
-> Loading Time :0.0054 sec