Antha Ramamayam Lyrics & Tabs by S. P. Balasubrahmanyam

Antha Ramamayam

guitar chords lyrics

S. P. Balasubrahmanyam

Album : Sri Ramadasu (Original Motion Picture Soundtrack) melodious PlayStop

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అంతా రామమయం
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఆ... ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ ...
సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బన్నింపడు
ఆ కర్ణికాంతర ధగజప్రాణావనో.త్సాహియై
మ్మిల్లము జక్కనొక్కడు
వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనో.త్సాహియై

Like us on Facebook.....
-> Loading Time :0.0165 sec